ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదక్‌ సీఎ్‌సఐ చర్చిని సందర్శించిన జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు

ABN, First Publish Date - 2023-02-27T23:46:03+05:30

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ సీఎ్‌సఐ చర్చిని జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షహజాది సోమవారం సందర్శించారు.

మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో కార్యవర్గ సభ్యులు, జిల్లా బీజేపీ నాయకులతో సయ్యద్‌ షహజాది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 27: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ సీఎ్‌సఐ చర్చిని జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షహజాది సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి యొక్క ప్రత్యేకతను ప్రెసిబేటరీ ఇన్‌చార్జి శాంతయ్య ఆమెకు వివరించారు. అనంతరం సండే స్కూల్‌ ప్రార్థన మందిరంలో నిర్వహించిన సమావేశంలో షహజాది మాట్లాడుతూ...సర్వమతాల సారం ఒక్కటేనని, ఖురాన్‌, బైబిల్‌, గీత సహనాన్ని నేర్పిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారి జంలా, చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, నాయకులు మధు, ప్రసాద్‌, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-27T23:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising