ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యత: సంపత్‌కుమార్‌

ABN, First Publish Date - 2023-03-28T23:52:40+05:30

సిద్దిపేట టౌన్‌, మార్చి 28: సిద్దిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్టణ పౌరులుగా మనందరి బాధ్యత అని మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ అన్నారు.

ఇస్లామియా కళాశాల వద్ద బహిరంగ ప్రాంతంలో పడేసిన చెత్తను పరిశీలిస్తున్న సంపత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సిద్దిపేట టౌన్‌, మార్చి 28: సిద్దిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్టణ పౌరులుగా మనందరి బాధ్యత అని మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని టీహెచ్‌ఆర్‌ నగర్‌, ఇస్లామియా కళాశాల, లింగారెడ్డిపల్లి, వేములవాడ కమాన్‌రోడ్డు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించి మాట్లాడారు. పట్టణంలో గృహ నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో, పట్టణ శివారులలో కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో కూరగాయలు, మాంసం వేరుగా వేయటానికి, వేర్వేరు చెత్త డబ్బాలు ఏర్పాటు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సతీ్‌ష ను ఆదేశించారు. మార్కెట్‌లోని పబ్లిక్‌ టాయిలెట్లను ఆకస్మికంగా తనిఖీచేసి శుభ్రంగా లేకపోవడంతో, వెంటనే దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-28T23:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising