మైదాన్ ఎక్స్‌పో సెంటర్‌లో బతుకమ్మ సంబురాలు
ABN, First Publish Date - 2023-10-15T23:13:22+05:30
దీప్తి మామిడి ఆధ్వర్యంలో ‘మన బతుకమ్మ సంబురాలు’ను హైటెక్స్ దగ్గరలోని మైదాన్ ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా నిర్వహిచారు. ఈ బతుకమ్మ వేడుకలలో పలువురు పేజి3 సెలబ్రిటీలు మరియు టాలీవుడ్ తారలు సందడి చేశారు.
దీప్తి మామిడి ఆధ్వర్యంలో ‘మన బతుకమ్మ సంబురాలు’ను హైటెక్స్ దగ్గరలోని మైదాన్ ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా నిర్వహిచారు. ఈ బతుకమ్మ వేడుకలలో పలువురు పేజి3 సెలబ్రిటీలు మరియు టాలీవుడ్ తారలు సందడి చేశారు. ఇందులో భాగంగా దండియా, బతుకమ్మ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ.. హాజరైన వారంతా ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్న నిర్వహకులు దీప్తి మామిడి మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. మేమంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుoటామని తెలిపారు.
Updated Date - 2023-10-15T23:13:22+05:30 IST