ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భువనగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి

ABN, Publish Date - Dec 27 , 2023 | 12:21 AM

చారిత్రక భువనగిరి ఖిల్లాపై పర్యాటకులు సందడి చేశారు. వరుస సెలవులలో చివరి రోజైన మంగళవారం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులు ఖిల్లాను సందర్శించారు. దీంతో ఖిల్లాపై పర్యాటక శోభ నెలకొన్నది. ఖిల్లా విశిష్టతను తెలుసుకుంటూ చారిత్రక కట్టడాల వెంట సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌

భువనగిరి టౌన్‌, డిసెంబరు 26: చారిత్రక భువనగిరి ఖిల్లాపై పర్యాటకులు సందడి చేశారు. వరుస సెలవులలో చివరి రోజైన మంగళవారం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులు ఖిల్లాను సందర్శించారు. దీంతో ఖిల్లాపై పర్యాటక శోభ నెలకొన్నది. ఖిల్లా విశిష్టతను తెలుసుకుంటూ చారిత్రక కట్టడాల వెంట సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అలాగే పలువురు ఔత్సాహికులు భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ పర్యవేక్షణలో రాక్‌ క్లైంబింగ్‌, రాప్లింగ్‌ చేశారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్‌తో ఖిల్లా పరిసరాలు రద్దీగా మారాయి. ఈ సందర్భంగా పలువురు పర్యాటకులు మాట్లాడుతూ ఖిల్లాపై సౌకర్యాలు కల్పిస్తూ ఖిల్లా చారిత్రక నేపఽథ్యాన్ని తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే సాహస క్రీడలకు భువనగిరి ఖిల్లా అనుకూలంగా ఉందన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 12:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising