ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంచుకోవాలి

ABN, First Publish Date - 2023-05-05T00:43:20+05:30

జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌లో అదనపు కలెక్టర్‌ పాటిల్‌హేమంత్‌కేశవ్‌తో కలిసి అధికారులకు ల్యాప్‌ట్యా్‌పలు అందజేశారు.

ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్న కలెక్టర్‌ వెంకట్రావ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌

సూర్యాపేట అర్బన్‌, మే 4: జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌లో అదనపు కలెక్టర్‌ పాటిల్‌హేమంత్‌కేశవ్‌తో కలిసి అధికారులకు ల్యాప్‌ట్యా్‌పలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్‌లో పేపర్‌ రహిత పాలన కొనసాగుతోందన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. శాఖల వివరాలను కంప్యూటర్‌లో పొందుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఏవో శ్రీదేవి, సూపరింటెండెంట్‌ సుదర్శన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, పద్మారావు, హేమమాలిని, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-05T00:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising