ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS news: బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన తండ్రి

ABN, First Publish Date - 2023-09-15T15:09:29+05:30

జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.

నిజామాబాద్: జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో పెద్ద కూమార్తెకు తండ్రి మహేష్ పెళ్లి చేయగా.. కొద్దిరోజులకే అల్లుడికి బోన్ క్యాన్సర్ అని బయటపడింది. దీంతో భర్తకు క్యాన్సర్ కారణంగా కూతురు తిరిగి తల్లిగారింటికి వచ్చి చేరింది. అయితే కొద్ది రోజులకే ప్రేమించిన వ్యక్తితో కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కూతురిపై తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా కూతురు చనిపోయిందంటూ మహేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. బతికుండగానే కూతురికి పెద్దకర్మ చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది.

Updated Date - 2023-09-15T15:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising