ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న పరీక్షలు

ABN, First Publish Date - 2023-01-10T00:13:10+05:30

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు కొన సాగుతున్నాయి. రెండో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో 1571 మంది విద్యా ర్థులకు గాను 1425మంది హాజరయ్యారని, 143 మంది గైర్హాజరయ్యారని సీవోఈ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 5, 6వ సెమిస్టర్‌ పరీక్షలో 10,264 మందికి 9053 మంది హాజరయ్యారని, 731 మంది గైర్హాజరయ్యా రని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, జనవరి 9: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు కొన సాగుతున్నాయి. రెండో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో 1571 మంది విద్యా ర్థులకు గాను 1425మంది హాజరయ్యారని, 143 మంది గైర్హాజరయ్యారని సీవోఈ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 5, 6వ సెమిస్టర్‌ పరీక్షలో 10,264 మందికి 9053 మంది హాజరయ్యారని, 731 మంది గైర్హాజరయ్యా రని పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ పరీక్ష కేంద్రంలో జరిగిన తె లుగు పరీక్షలో ఒక విద్యార్థి డిబార్‌ అయినట్లు పేర్కొన్నారు. మెయిన్‌ క్యాంపస్‌లో జరిగిన పీజీ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌కు 120 మందికి 94 మంది హాజరయ్యారని, 31 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మ ధ్యాహ్నం జరిగిన పీజీ 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 101 మందికి 92 మంది పరీక్ష రాశారని, 9మంది హాజరయ్యారని అన్నారు.

18న రాత పరీక్ష

ఎంఈడీలో పార్ట్‌ టైం అధ్యాపకుల నియామకం కోసం నిర్వహించే రాత పరీక్ష ఈనెల 18న ఉదయం 10 గంటలకు వర్సిటీ మెయిన్‌ క్యాంప స్‌ ఆర్ట్స్‌ కళాశాలలో, మధ్యాహ్నం 2 గంటలకు మౌఖిక పరీక్ష మెయిన్‌ క్యాంపస్‌ గెస్ట్‌ హౌస్‌లో ఉంటుందని రిజిస్ట్రార్‌ విద్యావర్ధిని తెలిపారు. అ భ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Updated Date - 2023-01-10T00:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising