ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి ఐదేళ్ల జైలు

ABN, First Publish Date - 2023-11-29T00:03:55+05:30

ఓ రైతుపై హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి శంకర్‌శ్రీదేవీ మంగళవారం తీర్పు వెల్లడించారు.

యాచారం, నవంబరు 28: ఓ రైతుపై హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి శంకర్‌శ్రీదేవీ మంగళవారం తీర్పు వెల్లడించారు. గడ్డమల్లాయగూడకు చెందిన రైతు ఆర్ల శ్రీశైలం తన టమాట పంటను జంగయ్యకు చెందిన పశువులు మేశాయని అతడిపై శ్రీశైలం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సురే్‌షబాబు దర్యాప్తు చేసి వివరాలను కోర్టుకు సమర్పించారు. న్యాయాధికారి శ్రీశైలానికి ఐదేళ్ల జైలు, 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - 2023-11-29T00:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising