ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ సిబ్బందికి పురస్కారం

ABN, First Publish Date - 2023-07-28T23:50:42+05:30

విధినిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మేడ్చల్‌ ఆర్టీసీ డిపో కార్మికులకు శుక్రవారం డిపో మేనేజగర్‌ ఎ.సుధాకర్‌ ప్రగతిచక్రం పురస్కారాన్ని అందజేసి సన్మానించారు.

పురస్కారాలతో మేడ్చల్‌ ఆర్టీసీ సిబ్బంది

మేడ్చల్‌ టౌన్‌, జూలై 28: విధినిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మేడ్చల్‌ ఆర్టీసీ డిపో కార్మికులకు శుక్రవారం డిపో మేనేజగర్‌ ఎ.సుధాకర్‌ ప్రగతిచక్రం పురస్కారాన్ని అందజేసి సన్మానించారు. 10మంది డ్రైవైర్లు, 10మంది కండక్టర్లు, ఇద్దరు ఇతర సిబ్బందిని శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ రామారావు, సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-28T23:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising