మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ABN, First Publish Date - 2023-01-26T00:36:48+05:30
వచ్చే ఎన్నికల్లో మరోసాని బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు.
శంషాబాద్ రూరల్, జనవరి 25: వచ్చే ఎన్నికల్లో మరోసాని బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు. బుధవారం పాల్మాకుల బీజేపీ వార్డు మెంబర్ కవితకృష్ణ, బాలరాజు, యాదయ్య, శ్రీనివాస్, రాజేష్, ఆసయి, కార్తీక్ బీఆర్ఎస్ నేత నీరటి రాజు అధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీ వలసలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రవీణ్‌గౌడ్, గిరిగౌడ్, అశోక్, కృష్ణయ్యగౌడ్, రవీందర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-26T00:36:49+05:30 IST