ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

ABN, First Publish Date - 2023-04-03T00:00:56+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు కొత్లాపూర్‌ గ్రామంలో శ్రీశైలం అనే రైతు పొలంలో విద్యుత్‌వైర్లు చేయికందే ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి.

కిందకు వేలాడుతున్న వైర్లను చూపిస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • పట్టించుకోని అధికారులు

మర్పల్లి, ఏప్రిల్‌ 2: ఇటీవల కురిసిన వర్షాలకు కొత్లాపూర్‌ గ్రామంలో శ్రీశైలం అనే రైతు పొలంలో విద్యుత్‌వైర్లు చేయికందే ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని బాధిత రైతు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు వెంటనే విద్యుత్‌ వైర్లను సరిచేసి సమస్యను పరిష్కరించాలని బాధిత రైతు కోరాడు.

Updated Date - 2023-04-03T00:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising