ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vikarabad Dist.: కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి

ABN, First Publish Date - 2023-04-07T10:37:54+05:30

వికారాబాద్ జిల్లా: కుక్కల (Dogs) దాడిలో కృష్ణ జింక (Deer) మృతి చెందింది. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం, హన్మపూర్ గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వికారాబాద్ జిల్లా: కుక్కల (Dogs) దాడిలో కృష్ణ జింక (Deer) మృతి చెందింది. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం, హన్మపూర్ గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో కుక్కలు కృష్ణ జింకను వెంబడించాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టిన జింక పొలంలోని ఫినిషింగ్ వైర్‌ (Finishing wire)కు తగులుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పైకి లేవలేని స్థితిలో ఉన్న జింకపై కుక్కలు దాడి చేసి చంపేసి తిన్నాయి. ఇది గమనించిన స్థానికులు అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న అధికారులు డాక్టర్ల సమక్షంలో పంచనామ నిర్వహించి జింకను అక్కడే ఖననం చేశారు.

Updated Date - 2023-04-07T10:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising