ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యతో గొడవపడి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యం

ABN, First Publish Date - 2023-04-21T00:36:52+05:30

వ్యక్తి అదృశ్యమైన సంఘటన దిర్సంపల్లిలో గురువారం జరిగింది. మంగలి రాంచంద్రయ్య భార్య లక్ష్మితో ఈ నెల 18న గొడవపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, ఏప్రిల్‌ 20: వ్యక్తి అదృశ్యమైన సంఘటన దిర్సంపల్లిలో గురువారం జరిగింది. మంగలి రాంచంద్రయ్య భార్య లక్ష్మితో ఈ నెల 18న గొడవపడ్డారు. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లింది. అనంతరం రాంచంద్రయ్య తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. భార్య లక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విశ్వజాన్‌ తెలిపారు.

Updated Date - 2023-04-21T00:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising