ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వర్థంతి

ABN, First Publish Date - 2023-04-17T23:54:38+05:30

కొడంగల్‌లోని నవీన ఆదర్శ కాన్వెంట్‌ పాఠశాలలో సోమవారం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ వర్థంతిని ఘనంగా నిర్వహించారు.

కొడంగల్‌: సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌/శామీర్‌పేట, ఏప్రిల్‌ 17: కొడంగల్‌లోని నవీన ఆదర్శ కాన్వెంట్‌ పాఠశాలలో సోమవారం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ డివీనరేశ్‌రాజ్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ సంతోష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని నాంపల్లిలో గల గాంధీ భవన్‌లో నిర్వహించిన సర్వేపల్లి వర్ధంతి కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి తూంకుంట మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కాంగ్రెస్‌ నాయకుడు నక్క మల్లేశ్‌గౌడ్‌, కత్తి రమేశ్‌, పారంది మధు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-17T23:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising