శంకర్‌పల్లి మండలంలో భారీ వర్షం
ABN, First Publish Date - 2023-04-25T22:48:29+05:30
శంకర్‌పల్లి మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
చేవెళ్ల, ఏప్రిల్ 25 : శంకర్‌పల్లి మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. వాహన దారులు ఇబ్బంది పడ్డారు.
Updated Date - 2023-04-25T22:48:29+05:30 IST