ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా పాండురంగారెడ్డి

ABN, First Publish Date - 2023-05-23T23:08:45+05:30

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సత్తు పాండురంగారెడ్డి నియమితులయ్యారు.

పాండురంగారెడ్డిని సన్మానిస్తున్న సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి అర్బన్‌, మే 23: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సత్తు పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఆయన యాచారం మండలం కుర్మిద్ద ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం కాచిగూడలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు పాండురంగారెడ్డిని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తులా ఉపాధ్యాయులకు సేవలందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్‌, పర్వతరెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సుధాకర్‌, గోవర్ధన్‌రెడ్డి, శంకర్‌ మాతంగి, కులకర్ణి శ్రీనివాస్‌, జిల్లా నాయకులు రాజమణి, ప్రవీణ్‌కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-23T23:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising