ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు బలి

ABN, First Publish Date - 2023-05-16T09:33:53+05:30

జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో పరిధి సాగర్ రహదారి తుర్కయంజాల్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో పరిధి సాగర్ రహదారి తుర్కయంజాల్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గత అర్ధరాత్రి సిమెంట్ లోడుతో ఉన్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం.. లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం వాహనంలోని ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతులు సాయి రెడ్డి, లక్ష్మయ్య, మహేష్ కుమార్, వేంపల్లి మహేష్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-05-16T09:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising