వరి నాట్లు షురూ!
ABN, First Publish Date - 2023-07-08T23:36:17+05:30
ఈ వాన కాలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కొందరు రైతులు వరినాట్లు వేయడం ప్రారంభించారు.
ఈ వాన కాలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కొందరు రైతులు వరినాట్లు వేయడం ప్రారంభించారు. చెరువుల్లోకి నీరు రాకున్నా బోర్లపై ఆధారపడిన రైతులు కొద్దోగొప్పో పోస్తున్న నీటితో నెల కిందనే నారు పోసుకున్నారు. ఏతకొచ్చిన నారును నాటుతున్నారు. మహేశ్వరం మండలంలో కొన్నిచోట్ల నాట్లు వేస్తున్న మహిళలతో పొలాల్లో సందడి నెలకొంది.
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్, రంగారెడ్డి జిల్లా
Updated Date - 2023-07-08T23:36:17+05:30 IST