ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rangareddy Dist.: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-08-21T14:05:37+05:30

రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ రహదారిపై గురుకుల పీజీటీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు హాయన్ డిజిటల్ జోన్ కేంద్రానికి అభ్యర్థులు వచ్చారు.

రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ రహదారిపై గురుకుల పీజీటీ అభ్యర్థులు (PGT Candidates) ఆందోళన నిర్వహించారు. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష (English Exam) రాసేందుకు హాయన్ డిజిటల్ జోన్ కేంద్రానికి అభ్యర్థులు వచ్చారు. సోమవారం ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి 10 గంటల 30 నిముషాల వరకు పరీక్ష జరగాల్సి ఉంది. అయితే సమయం దాటినా పరీక్ష ప్రారంభం కాలేదు. సర్వర్ సమస్య ఉందంటూ సిబ్బంది అభ్యర్థులను లోపలకు అనుమతించలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

Updated Date - 2023-08-21T14:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising