ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయం ఉట్టిపడేలా సేవాలాల్‌ జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2023-02-15T01:21:59+05:30

సంత సేవాలాల్‌ జయంతి ఉత్సవా న్ని గిరిజన సంప్రదా యం ఉట్టిపడేలా నిర్వహించాలని గిరిజన సం ఘాల నేతలు అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం సేవాలా ల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాల నిర్వహణపై వివిధ గిరిజన సంఘాల నేతలు, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, రాష్ట్ర ఆ గ్రోస్‌ చైర్మన తిప్పన విజయసింహారెడ్డిలతో ఆర్డీవో చెన్నయ్య జరిగిన స మీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంప్రదాయం ఉట్టిపడేలా సేవాలాల్‌ జయంతి వేడుకలు

మిర్యాలగూడ, ఫి బ్రవరి 14: సంత సేవాలాల్‌ జయంతి ఉత్సవా న్ని గిరిజన సంప్రదా యం ఉట్టిపడేలా నిర్వహించాలని గిరిజన సం ఘాల నేతలు అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం సేవాలా ల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాల నిర్వహణపై వివిధ గిరిజన సంఘాల నేతలు, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, రాష్ట్ర ఆ గ్రోస్‌ చైర్మన తిప్పన విజయసింహారెడ్డిలతో ఆర్డీవో చెన్నయ్య జరిగిన స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకు లు మాట్లాడుతూ ఈ నెల 22న డివిజనలో సేవాలాల్‌ జయంతిని నిర్వహించాలని తీర్మానించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తేదీన నిర్వహించేలా చూడాలన్నా రు. ఆర్డీవో మాట్లాడుతూ ఇకపై సేవాలాల్‌ జయంతిని సరైన సమయంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన తిరునగరు భార్గవ్‌, తహసీల్దార్‌ అనిల్‌, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, గిరిజన నే తలు చిట్టిబాబునాయక్‌, రవితేజ, బాషానాయక్‌, తిరుపతి, లింగానాయక్‌, నాగునాయక్‌, సిద్దూనాయక్‌, రవినాయక్‌, మాన్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : ఆర్డీవో చెన్నయ్య

మాడ్గులపల్లి: భూ సమస్యలపై రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆర్డీవో చెన్నయ్య అన్నారు. మండల కేంద్రంలో ని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను ప రిశీలించారు. రైతులు భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిందన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి రైతుల ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌ అర్చన, ఆర్‌ఐ అక్తర్‌పాషా, జేఏ రేణుక పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T01:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising