TRS: మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-01-16T22:34:01+05:30
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.
మహబూబాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. 20 మంది BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని మారిస్తే 100కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ (CM KCR) ఇప్పటికే ప్రకటించడంతో... మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-01-16T22:34:03+05:30 IST