ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారణం అదే.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెల్లడి

ABN, First Publish Date - 2023-06-07T21:42:38+05:30

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసు (Medico Preethi Case)లో పోలీసులు దూకుడు పెంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసు (Medico Preethi Case)లో పోలీసులు దూకుడు పెంచారు. ప్రీతి మృతి కేసులో చార్జ్‌షీట్ (Charge Sheet) దాఖలు చేశారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి MA సైఫ్ (Saif) వేధింపులే కారణమని గుర్తించారు. 70 మంది సాక్షులను విచారించినట్టు చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 970 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో పోలీసులు దాఖలు చేశారు.

Updated Date - 2023-06-07T21:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising