ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డికి ఊరట

ABN, First Publish Date - 2023-05-08T15:51:43+05:30

ఢిల్లీ: లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)కి భారీ ఊరట లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)కి భారీ ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆయనకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేసింది. భార్య కనికా రెడ్డి (Kanika Reddy) అనారోగ్య దృష్ట్యా మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సిబిఐ (CBI) ప్రత్యేక కోర్టు.. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయి బెయిల్‌గా మార్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. గతంలో శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డి అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు రెండుసార్లు పొడిగించింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత ఏడాది నవంబర్ 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-08T15:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising