కడపలో ఐటీ దాడుల కలకలం..
ABN, Publish Date - Dec 20 , 2023 | 10:34 AM
కడపలో ఐటీ దాడులు కలకలం రేపాయి. సీఎం జగన్ సన్నిహితుడు విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

IT Raids: కడపలో ఐటీ దాడులు కలకలం రేపాయి. సీఎం జగన్ సన్నిహితుడు విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కంపెనీతోపాటు కార్యాలయాలు, విశ్వేశ్వర్ రెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐదేళ్ల అధికారపార్టీ ఆయనకు రూ. వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది. ఈ కాంట్రాక్టులో అవినీతి జరిగిందన్న నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Dec 20 , 2023 | 10:34 AM