ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లోక్ సభ ఎన్నికలకు సిద్దమైన తెలంగాణ

ABN, Publish Date - Dec 26 , 2023 | 08:54 AM

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారపార్టీ మెజారిటీపై దృష్టి పెట్టగా.. బీఆర్ఎస్ మాత్రం పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉంది.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారపార్టీ మెజారిటీపై దృష్టి పెట్టగా.. బీఆర్ఎస్ మాత్రం పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇక బీజేపీ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 08:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising