ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ల టెన్షన్

ABN, Publish Date - Dec 20 , 2023 | 08:12 AM

శ్రీకాకుళం: జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ల టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు డౌటే అన్న చర్చ సాగుతోంది.

శ్రీకాకుళం: జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ల టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు డౌటే అన్న చర్చ సాగుతోంది. కేడర్‌కు లీడర్‌కు మధ్య గ్యాప్ పెరగడంతో రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జులను అధిష్టానం ఇప్పటికే మార్చింది. ఈసారి సిక్కోలు జిల్లా వంతు వస్తుందని భావిస్తున్నారు. ఇంతకూ టిక్కెట్ల టెన్షన్ పడుతున్న నేతలెవరు? వైసీపీ అధిష్టానం ఎవరిపై ఫోకస్ పెట్టింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 08:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising