హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం..
ABN, First Publish Date - 2023-07-20T11:06:46+05:30
హైదరాబాద్: భాగ్యనగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. విస్తరంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. రోడ్లన్నీ మురుగునీరు, చెత్తతో నిండిపోయి.. రోడ్లపై భారీగా వరద నీరు చేరుకుంది.
హైదరాబాద్: భాగ్యనగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. విస్తరంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. రోడ్లన్నీ మురుగునీరు, చెత్తతో నిండిపోయి.. రోడ్లపై భారీగా వరద నీరు చేరుకుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-20T11:06:46+05:30 IST