ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న వైసీపీ బస్సు యాత్ర

ABN, First Publish Date - 2023-11-07T11:23:05+05:30

ప్రకాశం జిల్లా: వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపైనే వైసీపీ నేతలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎటు పోవాలో తెలియక సామాన్యులు నరకం చూస్తున్నారు.

ప్రకాశం జిల్లా: వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపైనే వైసీపీ నేతలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎటు పోవాలో తెలియక సామాన్యులు నరకం చూస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పట్టణంలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఖాళీ స్థలాలు చాలా ఉన్నప్పటికీ రద్దీగా ఉండే పాత బస్టాండ్ సెంటర్‌లోనే సభ నిర్విహించారు. ప్రధాన రహదారిలో సభ ఏర్పాటుతో మార్కాపురం పట్టణ వాసులు ఇరుకు మార్గాల్లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-07T11:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising