ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కశ్మీర్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా..?

ABN, First Publish Date - 2023-11-11T11:57:22+05:30

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. ఎక్కడ చూసినా తెల్లటి మంచు దర్శనమిస్తోంది.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. ఎక్కడ చూసినా తెల్లటి మంచు దర్శనమిస్తోంది. కశ్మీర్ కుప్వారా ప్రాంతంలో తొలి హిమపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో మంచు రోడ్లపై పేరుకుపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2023-11-11T11:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising