కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ చేప ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ABN, First Publish Date - 2023-11-29T11:28:05+05:30

అనకాపల్లి తీరంలో మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. అచ్యుతాపురం మండలం, పుడిమడకకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారికి అరుదైన కచిడి చేప దొరికింది.

ABN Digital: అనకాపల్లి తీరంలో మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. అచ్యుతాపురం మండలం, పుడిమడకకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారికి అరుదైన కచిడి చేప దొరికింది. గోల్డెన్ ఫిష్‌గా పిలవబడే ఈ చేపను కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు పోటీ పడ్డారు. అనకాపల్లి తీరంలో దొరికిన ఈ చేప 27 కేజీల బరువు ఉందని.. దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను పుడిమడకకు చెందిన చేపల వ్యాపారి కొండయ్య రూ. 3.90 లక్షలకు దక్కించుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T11:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising