ఈ మిషన్‌తో దోమలకు చెక్..
ABN, First Publish Date - 2023-12-05T11:55:40+05:30
వర్షాకాలంలో లేదా నీరు నిలువ ఉన్న ప్రదేశంలో దోమల బెదడ ఎక్కువగా ఉంటుంది. చెట్లు గుబురుగా ఉన్న ప్రదేశాలలో, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలలో దోమలు ఎక్కువగా తిరుగుతుంటాయి.
ABN Digital: వర్షాకాలంలో లేదా నీరు నిలువ ఉన్న ప్రదేశంలో దోమల బెదడ ఎక్కువగా ఉంటుంది. చెట్లు గుబురుగా ఉన్న ప్రదేశాలలో, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలలో దోమలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటి కాటు వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ఆల్ ఔట్, కాయిల్స్, దోమల బ్యాట్ ఉపయోగిస్తాం. అయితే వాటి నుంచి పూర్తిగా దోమల బెడద తప్పుతుందా? అంటే... తాత్కాలిక ఉపసమనం కలుగుతుంది. అయితే దోమల నుంచి శాశ్వతంగా పరిష్కారం దొరికింది. ఒక్క బటన్ నొక్కితే ఇంట్లో ఉన్న దోమలు మొత్తం చనిపోతాయి. ఇందు కోసం ఓ మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఆ మిషన్.. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-05T12:12:10+05:30 IST