ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు..

ABN, First Publish Date - 2023-06-07T16:16:54+05:30

తిరుపతి జిల్లా: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. శేషాచలం అడవుల నుంచి దుంగలను సరికొత్త రూట్‌లో స్మగ్లింగ్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి జిల్లా: ఎర్రచందనం స్మగ్లర్లు (Red Sandalwood Smugglers) రూటు మార్చారు. శేషాచలం అడవుల నుంచి దుంగలను సరికొత్త రూట్‌లో స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రవారిపాలెం మండలంలో ఎర్రచందనం దుంగలను కట్ చేసి పొడిగా తయారుచేసి స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎర్రవారిపాలెం మండలం, బోడెవాండ్లపల్లె సమీపంలో ఎర్రచందనం చెక్కలు, పొడి, ముక్కలను లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే స్మగ్లర్లు ఎర్రచందనం తరలించే తీరును చూసి పోలీసులు షాక్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-07T16:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising