ప్రపంచంలో బెస్ట్ విస్కీ మనదే..
ABN, First Publish Date - 2023-10-04T13:05:07+05:30
మనకు ఎన్నో విస్కీ బ్రాండ్లు తెలిసే ఉంటుంది. చాలా మంది విదేశాలకు సంబంధించిన లిక్కర్ బ్రాండ్లపై మోజు పడుతుంటారు. అంతేకాకుండా.. వాటి కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతుంటారు. కానీ...
ABN Digital: మనకు ఎన్నో విస్కీ బ్రాండ్లు తెలిసే ఉంటుంది. చాలా మంది విదేశాలకు సంబంధించిన లిక్కర్ బ్రాండ్లపై మోజు పడుతుంటారు. అంతేకాకుండా.. వాటి కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా విస్కీలన్నింటినీ పరీక్షించగా ‘వన్ ఆఫ్ ది బెస్ట్’గా భారతీయ విస్కీ నిలిచింది. అంటే ప్రపంచంలోనే మన విస్కీ అత్యుత్తమమైనదిగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు పొందిన విస్కీలు పోటీ పడ్డాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-04T13:05:07+05:30 IST