ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN Big Debate: ఐదేళ్లు పాలించినా అవే స్టోరీలా? ‘బుగ్గన’ కథలను నమ్మేదెవరు?

ABN, Publish Date - Jan 11 , 2024 | 07:50 PM

అమరావతి, జనవరి 11: నాటి సీఎం చంద్రబాబుపై, నాటి ప్రభుత్వ అప్పులపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు.. అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు.. అయినా ఇప్పుడు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తరువాత కూడా అప్పులపై అవే అబద్ధాలా? వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వకపోతే జీతాలెందుకు లేటవుతున్నాయి?

ABN Big Debate

అమరావతి, జనవరి 11: నాటి సీఎం చంద్రబాబుపై, నాటి ప్రభుత్వ అప్పులపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు.. అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు.. అయినా ఇప్పుడు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తరువాత కూడా అప్పులపై అవే అబద్ధాలా? వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వకపోతే జీతాలెందుకు లేటవుతున్నాయి? వడ్డీలు కూడా కట్టకుండా రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నది ఎవరు? ఇన్నేళ్లు కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడి.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట్లాడటం వెనుకనున్న ఉద్దేశ్యం ఏంటి? పోలవరం కట్టలేక చేతులెత్తేసి నెపం గత ప్రభుత్వంపైకి నెట్టేయడం ఏంటి? ఎన్నికల ముందు వచ్చి జగన్ అండ్ కో చెప్పే స్టోరీలను ప్రజలు విశ్వసించే స్థితిలో ఉన్నారా? మంత్రి బుగ్గన చెప్పిన స్టోరీలు నమ్మేందుకు జనాలేమైనా పిచ్చోళ్లు అనుకుంటున్నారా? అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పిందేంటి? వాస్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. ఇదే అంశంపై ఏబీఎన్ బిగ్ డిబేట్. లైవ్ వీడియోను కింద చూడొచ్చు..

Updated Date - Jan 11 , 2024 | 07:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising