ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరీక్ష కేంద్రాల పరిశీలన

ABN, Publish Date - Jan 05 , 2024 | 11:58 PM

పట్టణంలోని పలు పాఠశాలలను 10వతరతి, ఓపెన ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ కోసం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ లాజర్‌ శుక్రవారం పరిశీలించారు.

గోరంట్ల, జనవరి 5: పట్టణంలోని పలు పాఠశాలలను 10వతరతి, ఓపెన ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ కోసం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ లాజర్‌ శుక్రవారం పరిశీలించారు. పది, ఓపెన ఇంటర్‌ పరీక్షాకేంద్రల నిర్వహణ, సౌకర్యాల పరిశీలన కోసం ఆయన పాఠశాలలను తనిఖీ చేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో గదులు, మరుగుదొడ్లను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌తో చర్చించారు. అలాగే బాలికల ఉన్నత, ఉర్దూ పాఠశాలలు, శ్రీవివేకానంద, న్యూమాంటీసోరీ, శ్రీచైతన్య ప్రైవేటు పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఎస్‌ఏపీఎస్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో ఓపెన ఇంటర్‌ పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈకేంద్రంలో చిలమత్తూరు మండలం సోమగట్ట విద్యార్థులు పరీక్షలు రాసేవారు. తమకు సెంటర్‌ మార్చాలంటూ స్థానికులు అభ్యర్థించడంతో దీనిపై ప్రిన్సిపల్‌ సూర్యనారాయణతో ఆయన చర్చించారు.

Updated Date - Jan 05 , 2024 | 11:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising