ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సైనికుల్లా.. అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Feb 04 , 2024 | 11:54 PM

ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు సూచించారు

మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

రామగిరి, ఫిబ్రవరి 4: ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు సూచించారు. ఆదివారం మండలంలోని పేరూరు గ్రామంలో సాధికార సారధు లు, మండల నాయకులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇనచార్జ్‌లు, బూత కన్వీనర్లతో నిర్వ హించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓటర్ల జాబితా నుంచి పోలింగ్‌ వరకు బాఽధ్యతా యుతంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా తప్పులు, డబుల్‌ ఎంట్రీలు, మృతిచెందిన వారి పేర్లు ఓట్లు అన్నింటిని క్షున్నంగా పరిశీలించి సంబంధించిన అధికారులకు తెలియజేయాలన్నారు. పోలింగ్‌ సమయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మం డల కన్వీనర్‌ సుఽధాకర్‌, సీనియర్‌ నాయకులు రామ్మూర్తి నాయుడు, పరందామ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్‌, నాయకులు శివకు మార్‌, శ్రీధర్‌ నాయుడు, కురుబ వెంకటేశ; సురేశ, సుబ్బు, నాగరాజు, చిత్తరం జన, సుబ్బరా యుడు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ, పోతన్న, ఎంపీ టీసీ శ్రీనివా సులు, రామాంజినేయులు, మాదాపురం శంకర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 11:54 PM

Advertising
Advertising