Chandara Babu Naidu: నేడు నెల్లూరు, పత్తికొండలో చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Jan 28 , 2024 | 06:46 AM
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చందద్రబాబునాయుడు(Nara Chandara Babu Naidu) ఆదివారం నెల్లూరు, పత్తికొండలో పర్యటించనున్నారు.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చందద్రబాబునాయుడు(Nara Chandara Babu Naidu) ఆదివారం నెల్లూరు, పత్తికొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రా.. కదలిరా.. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాగా.. ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పత్తికొండకు చంద్రబాబు వెళ్తారు. రాత్రికి పత్తికొండలోనే చంద్రబాబు బస చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Updated Date - Jan 28 , 2024 | 06:46 AM