ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

ABN, Publish Date - Jan 21 , 2024 | 12:22 AM

రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను జిల్లా పోలీసు గ్రౌండ్‌లో కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ రిషాంత్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.

వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

చిత్తూరు సిటీ, జనవరి 20: రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను జిల్లా పోలీసు గ్రౌండ్‌లో కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ రిషాంత్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏటా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డీటీసీ నిరంజన్‌ రెడ్డి, ఆర్టీవో సునీల్‌ కుమార్‌, ఎంవీఐలు వాసుదేవరెడ్డి, మురళి, దీపిక, ఏఎంవీఐ ప్రసాద్‌ వర్మ, ఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:22 AM

Advertising
Advertising