ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షర్మిల నియామకం శుభపరిణామం

ABN, Publish Date - Jan 17 , 2024 | 12:32 AM

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా (పీసీసీ) వైఎస్‌ షర్మిల నియామకం శుభ పరిణామమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ) అధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌ తెలిపారు.

వెదురుకుప్పం, జనవరి 16: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా (పీసీసీ) వైఎస్‌ షర్మిల నియామకం శుభ పరిణామమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ) అధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌ తెలిపారు. వెదురుకుప్పంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. షర్మిల నియామకంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడం కూడా శుభ పరిణామమని పేర్కొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:32 AM

Advertising
Advertising