ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చనిపోయినా ఓట్లు పదిలం

ABN, Publish Date - Feb 02 , 2024 | 12:33 AM

చనిపోయినా ఓట్లు మాత్రం పదిలం. ఇది నగరి మండల పరిధిలోని 165వ పోలింగు బూత్‌లో పరిస్థితి.

ఓటర్ల జాబితాలో తమిళంలో పేర్లు

తమిళంలో ఓటర్ల పేర్లు

నగరి, ఫిబ్రవరి 1: చనిపోయినా ఓట్లు మాత్రం పదిలం. ఇది నగరి మండల పరిధిలోని 165వ పోలింగు బూత్‌లో పరిస్థితి. కేజీకండ్రిగలో 19 మంది చనిపోయిన వారికి అలాగే ఓటర్ల జాబితాలో ఓట్లు ఉన్నాయి. పకడ్బందీగా జాబితా తయారీ చేశామని చెప్పే అధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక, నగరి పట్టణ పరిధిలోని 140వ పోలింగు బూత్‌లో 1055, 1056 సంఖ్య గల ఓటర్ల పేర్లు తమిళంలో ముద్రించి ఉన్నారు. అలాగే బూత్‌ నెంబరు 143లోనూ కొందరు ఓటర్ల పేరు తమిళంలో ఉన్నాయి.

Updated Date - Feb 02 , 2024 | 12:33 AM

Advertising
Advertising