ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

26న జీఎ్‌సఎల్వీ ప్రయోగం!

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:21 AM

పీఎ్‌సఎల్వీ-సీ58 విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో.. ఈ నెలలోనే మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.

ళ్లూరుపేట, జనవరి 2: పీఎ్‌సఎల్వీ-సీ58 విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో.. ఈ నెలలోనే మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 26న జీఎ్‌సఎల్వీ ప్రయోగం నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌-3డీఎ్‌స ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌లో ఉపయోగించే ధ్రవ ఇంధనాన్ని తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి రెండు ప్రత్యేక వాహనాల్లో రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ మంగళవారం షార్‌కు తీసుకొచ్చారు.

Updated Date - Jan 03 , 2024 | 07:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising