ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నుంచి టీడీపీలోకి

ABN, Publish Date - Jan 23 , 2024 | 01:09 AM

మండలంలోని కోడూరు గ్రామంలో వైసీపీకి చెం దిన 7కుటుంబాలకు చెందిన 50 మంది టీడీపీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

కోడూరులో కండువాలు కప్పి వైసీపీ కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ నాయకులు

ఎ.కొండూరు, జనవరి 22: మండలంలోని కోడూరు గ్రామంలో వైసీపీకి చెం దిన 7కుటుంబాలకు చెందిన 50 మంది టీడీపీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైపు వస్తున్నారని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మండలంలో మరింతమంది పార్టీలో చేరతారని ఆయన తెలిపారు. టీడీపీ మండల కార్యదర్శి డేవిడ్‌రాజు, యలినేని చంద్రం, శావల కాంతారావు, శావల ఆశోక్‌ డేవిడ్‌రాజు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 01:09 AM

Advertising
Advertising