ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో ఎస్‌ఆర్‌పురం విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Jan 09 , 2024 | 09:56 PM

: న్యూఢిల్లీలో ఈనెల 3 నుంచి 9 వరకు జరిగిన 67వ జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో సీతారామపురం గ్రామానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పీ చెన్నయ్య కుమారులు రవిచంద్ర,మణికం

9ఎస్‌ఆర్‌పి2 : స్విమ్మింగ్‌లో ర్యాంకులు సాధించిన రవిచంద్ర, మణికంఠ

సీతారామపురం, జనవరి 9 : న్యూఢిల్లీలో ఈనెల 3 నుంచి 9 వరకు జరిగిన 67వ జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో సీతారామపురం గ్రామానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పీ చెన్నయ్య కుమారులు రవిచంద్ర,మణికంఠలు 6 ,9 ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో సీతారామపురం గ్రామానికి గుర్తింపు తెచ్చినందుకు మంగళవారం చెన్నయ్య ఇంటి వద్ద స్థానికులు, బంధుమిత్రులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంధర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ తన పిల్లలు ఈ స్థాయికి రావటానికి కారణమైన ఆక్వాటిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.సనత్‌ కుమార్‌, కోచ్‌ డీ నాగరాజులకు ధన్యవాదాలు తెలిపారు.

-------------

Updated Date - Jan 09 , 2024 | 09:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising