ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వివాదాస్పదంగా ఉపాధి పనులపై విచారణ

ABN, Publish Date - Jan 06 , 2024 | 10:34 PM

: మండలంలో జరిగిన ఉపాధి పనులపై ఏపీడీ మృదుల శనివారం చేపట్టిన విచారణ వివాదాస్పదంగా మారింది. విచారణలో ఆమెకు సంబంధించిన సొంత మనుషు

1వీడీఆర్‌ 6 : ఉపాధి హామీ పనులపై విచారణ చేపడుతున్న ఏపీడీ మృదుల

విడవలూరు, జనవరి 6 : మండలంలో జరిగిన ఉపాధి పనులపై ఏపీడీ మృదుల శనివారం చేపట్టిన విచారణ వివాదాస్పదంగా మారింది. విచారణలో ఆమెకు సంబంధించిన సొంత మనుషులు రికార్డులు సక్రమంగా సమర్పించకపోయినా పట్టించుకోని ఏపీడీ, రికార్డులు సక్రమంగా ఉన్న కొందరు ఫీల్డ్‌ ఆఫీసర్లు సమర్పించిన రికార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దంపూరులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా భార్య పేరు ఉండగా, ఆమె భర్త పెత్తనం చేయడాన్ని కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు తప్పుపట్టారు. ఈ విషయం ఏపీడీకి తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తమపై దురుద్ధేశపూర్వకంగా తాము సమర్పించిన రికార్డులను తిరస్కరించారని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి ఏపీడీ పక్షపాతం పై విచారణ జరపాలని కోరారు.

------------

Updated Date - Jan 06 , 2024 | 10:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising