ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు జేసీగా గోపాలకృష్ణ బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Feb 01 , 2024 | 02:34 AM

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.

శ్రీనివాసులు రిలీవ్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 31 : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కాగా ఇప్పటి వరకూ ఇక్కడ జేసీగా పనిచేసిన డాక్టర్‌ శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం రిలీవ్‌ అయ్యారు. ప్రభుత్వం ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి నంద్యాల కలెక్టర్‌గా నియమించింది. ఆయన గురువారం అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 02:34 AM

Advertising
Advertising