ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సాఫ్ట్‌బాల్‌ పోటీలకు రామచంద్రరావు ఎంపిక

ABN, Publish Date - Jan 05 , 2024 | 12:24 AM

జాతీయస్థాయిసాఫ్ట్‌బాల్‌ సౌత్‌జోన్‌చాంపియన్‌షిప్‌ పోటీలకు కేశవరావుపేటకు చెందిన కూన రామచంద్రరావు ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కలిదిండినరసింహరాజు, కార్యదర్శి సిగిలిపెల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ పోటీలు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం జనగామలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

శ్రీకాకుళంస్పోర్ట్స్‌:జాతీయస్థాయిసాఫ్ట్‌బాల్‌ సౌత్‌జోన్‌చాంపియన్‌షిప్‌ పోటీలకు కేశవరావుపేటకు చెందిన కూన రామచంద్రరావు ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కలిదిండినరసింహరాజు, కార్యదర్శి సిగిలిపెల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ పోటీలు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం జనగామలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. అనతికాలంలో మంచి ప్రతిభ కనబరుస్తున్న రామచంద్రరావును సం ఘం ప్రతినిధులు కె.వెంకట రామారావు, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ, సాఫ్ట్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, సంయుక్త కార్యదర్శి ఎ.రాజగోపాల్‌, పి.రమేష్‌, సభ్యులు జి.మల్లేష్‌ అభినందించారు.

Updated Date - Jan 05 , 2024 | 12:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising