ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా రగ్బీ జట్ల ఎంపిక

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:14 PM

విశాఖ జిల్లా భీమిలిలో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనున్న అండర్‌- 14 సబ్‌ జూని యర్స్‌ బాల బాలికల రాష్ట్రస్థాయి పోటీ లకు జట్లను ఆదివారం ఎంపిక చేశారు.

టెక్కలి: ఎంపికైన అండర్‌-14 బాలబాలికల రగ్బీ జట్ల క్రీడాకారులు

టెక్కలి: విశాఖ జిల్లా భీమిలిలో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనున్న అండర్‌- 14 సబ్‌ జూని యర్స్‌ బాల బాలికల రాష్ట్రస్థాయి పోటీ లకు జట్లను ఆదివారం ఎంపిక చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రగ్బీ అసోసియేషన్‌ ఆర్గనై జింగ్‌ సెక్రటరీ బాడాన నారా యణరావు ఆధ ర్యంలో ఈ ఎంపికల ప్రక్రియ చేపట్టారు. ఎంపికైన క్రీడాకారులకు రవాణా ఖర్చులను కోశాధి కారి డొంకాన రామకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో కేకే రామిరెడ్డి, రఘు నాథరావు, జగదీష్‌, నాగరాజు, శైలజ, పూర్ణచంద్రరావు, నర్మద, రమేష్‌, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒకటి నుంచి లింబుగాంలో కబడ్డీ పోటీలు

మందస: లింబుగాం గ్రామంలో ఫిబ్రవరి ఒకటి నుంచి 3 వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు లింబుగాం గ్రామ కబడ్డీ నిర్వాహకులు తెలిపారు. జిల్లా అసో సియేషన్‌ ఆధ్వర్యంలో జరుగు పోటీలకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు 75694 69540, 97049 51637, 87905 79391 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Jan 28 , 2024 | 11:14 PM

Advertising
Advertising