‘శ్రీకాకుళం రోడ్ స్టేషన్’కు ఉత్తమ క్లీన్ స్టేషన్ అవార్డు
ABN, Publish Date - Jan 17 , 2024 | 12:08 AM
కాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ ఉత్తమ క్లీన్ స్టేషన్ అవార్డు కైవసం చేసుకుంది. జోనల్ స్థాయిలో 68వ రైల్వే వారోత్సవాల అవార్డులో మేజర్ స్టేషన్ కేట గిరిలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్‌లోని ఆమదా లవలస రైల్వేస్టేషన్ ‘బెస్ట్ స్టేషన్ ఫర్ క్లీన్లీనెస్ షీల్డ్’గా నిలిచింది. అన్నిరంగాల్లో వాల్తేరుడివిజన్ ద్వారా ప్రయాణి కులకు ఉత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నా మని రైల్వేఅధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకు ళం రోడ్ స్టేషన్‌ను రోజువారీగా సుమారు 8,500 మంది ప్రయాణికులు వచ్చే స్టేషన్‌గా నాన్ సబర్బన్ గ్రేడ్ 1 నుం చి 4 కేటగిరీల కింద 2023కు ‘క్లీన్‌లీనెస్ షీల్డ్ కోసం ఉత్తమ స్టేషన్‌గా ఎంపికచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద హౌస్ కీపింగ్, కన్జరెన్సీ సిబ్బంది, స్టేషన్ అధి కారులకు భారీప్రోత్సాహాన్ని అందించింది. స్టేషన్ మేనేజర్, హెల్త్, కమర్షియల్ సీనియర్ సూపర్‌వైజరీ సిబ్బంది నేతృ త్వంలో బృందం స్టేషన్ ప్రాంగణం, ప్లాట్‌ఫారాలు, రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని నిర్ధారించి ఎంపికచేశారు. ఈ అవార్డును బుధవారం భువనేశ్వర్‌లో రైల్వే అధికారులు అందుకోనున్నారు.
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ ఉత్తమ క్లీన్ స్టేషన్ అవార్డు కైవసం చేసుకుంది. జోనల్ స్థాయిలో 68వ రైల్వే వారోత్సవాల అవార్డులో మేజర్ స్టేషన్ కేట గిరిలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్‌లోని ఆమదా లవలస రైల్వేస్టేషన్ ‘బెస్ట్ స్టేషన్ ఫర్ క్లీన్లీనెస్ షీల్డ్’గా నిలిచింది. అన్నిరంగాల్లో వాల్తేరుడివిజన్ ద్వారా ప్రయాణి కులకు ఉత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నా మని రైల్వేఅధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకు ళం రోడ్ స్టేషన్‌ను రోజువారీగా సుమారు 8,500 మంది ప్రయాణికులు వచ్చే స్టేషన్‌గా నాన్ సబర్బన్ గ్రేడ్ 1 నుం చి 4 కేటగిరీల కింద 2023కు ‘క్లీన్‌లీనెస్ షీల్డ్ కోసం ఉత్తమ స్టేషన్‌గా ఎంపికచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద హౌస్ కీపింగ్, కన్జరెన్సీ సిబ్బంది, స్టేషన్ అధి కారులకు భారీప్రోత్సాహాన్ని అందించింది. స్టేషన్ మేనేజర్, హెల్త్, కమర్షియల్ సీనియర్ సూపర్‌వైజరీ సిబ్బంది నేతృ త్వంలో బృందం స్టేషన్ ప్రాంగణం, ప్లాట్‌ఫారాలు, రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని నిర్ధారించి ఎంపికచేశారు. ఈ అవార్డును బుధవారం భువనేశ్వర్‌లో రైల్వే అధికారులు అందుకోనున్నారు.
Updated Date - Jan 17 , 2024 | 12:08 AM