ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోగ నిర్ధారణ పరీక్షలు చేయండి

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:39 PM

గ్రామాల్లో తప్పనిసరిగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని జిల్లా మలేరియా అధికారి డి.జగన్మోహనరావు ఆదేశించారు.

మందుల నిల్వలను పరిశీలిస్తున్న డీఎంవో

కొమరాడ, జనవరి 11 : గ్రామాల్లో తప్పనిసరిగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని జిల్లా మలేరియా అధికారి డి.జగన్మోహనరావు ఆదేశించారు. గురువారం ఆర్‌ఎల్‌ పురంలో హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజూ రోగులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రోగుల వ్యాధి లక్షణాలను స్పష్టం నమోదు చేయాలని సూచించారు. ఎంఎఫ్‌-9, ఎం-2 రికార్డుల్లో ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేపట్టిన బ్లడ్‌ శాంపిల్స్‌ వివరాలు, నివేదికలను పరిశీలించారు. నివేదికల్లో నెగిటివ్‌గా గుర్తించినప్పటికీ వ్యాధి లక్షణాలకు సరిపడే మందులు అందజేయాలని సూచించారు. అనంతరం మందులు, పరీక్షల కిట్లు పరిశీలించారు. స్టాక్‌ వివ రాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఏఎంవో డి.సూర్యనారాయణ, పీహెచ్‌ఎన్‌ విజయకుమారి, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising