ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అదుర్స్‌

ABN, Publish Date - Jan 12 , 2024 | 05:38 AM

కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (కార్పొరేట్‌ ట్యాక్స్‌+వ్యక్తిగత ఆదాయ పన్ను) రూ.14.7 లక్షల కోట్లకు చేరాయి...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (కార్పొరేట్‌ ట్యాక్స్‌+వ్యక్తిగత ఆదాయ పన్ను) రూ.14.7 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.41 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న రూ.18.23 లక్షల కోట్లలో ఇది 81 శాతానికి సమానం.

Updated Date - Jan 12 , 2024 | 05:39 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising